కుంభమేళాలో అందరి చూపు ఆ ఇద్దరిపైనే !!
Paresh Turlapati……………………. Kumbh Mela strange things …. కొద్దిరోజులుగా ప్రయాగ్ రాజ్ కుంభమేళా కొచ్చిన సాధువుల ఫోటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కుంభమేళా లో ఇద్దరు అమ్మాయిలు తళుక్కున మెఱసి అందరి దృష్టిలోపడగా .. వారి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ ఇద్దరిలో ఒకమ్మాయి ఒకే ఒక్క …