ఆయన లెక్కలు వేరు కదా !!

Steps to suit people’s tastes………… ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంఘ సేవకులా ? కాదు. ఆయనెప్పుడూ అలా చెప్పుకోలేదు. అయితే కొన్ని విరాళాలు కలెక్ట్ చేసి ఆయన కొంత సొమ్ము వేసి తుఫాన్ బాధితులకు ఇళ్ళు కట్టించారు. అలాగే కొన్ని సందర్భాల్లో విరాళాలు కూడా ప్రకటించారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అంతవరకే …
error: Content is protected !!