స్టార్ హీరో ‘సన్యాసి’గా ఎందుకు మారాడు ?
Sheik Sadiq Ali…………………………….. Exploring life till the end of life… వినోద్ ఖన్నా …..ఒకనాటి బాలివుడ్ సూపర్ స్టార్,రాజకీయ నాయకుడు మాత్రమే అయితే ,ఈ పోస్ట్ రాయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆధ్యాత్మిక అన్వేషణలో బెంజ్ కారు అమ్ముకొని సన్యాసిగా మారిన వినోద్ భారతి గురించిన కొన్ని విశేషాలను పంచుకోవటం కోసమే ఇది …