‘అనంత’గిరి అందాలు చూసి వద్దామా ?
Enjoy the beauty of nature …………… ప్రకృతి అందాలు చూస్తూ మైమరచిపోవడానికి .. కొత్త అనుభూతులు ఆస్వాదించడానికి ఊటీ కో, మరో చోటుకో వెళ్లనక్కర్లేదు .హైదరాబాద్ పక్కనే ఉన్న ‘అనంతగిరి’ కి వెళితే చాలు. హైదరాబాద్‌కు 75 కి.మీ. దూరంలో ఉన్న ఈ అనంతగిరి…ప్రకృతి అందాలకు నెలవు. అక్కడికి వెళితే ఆ ప్రశాంత ప్రకృతి …
