రొటీన్ చిత్రాలకు భిన్నం !

అడవి ..పులి కథల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే వాటికి ఈ షేర్నీ కి చాలా తేడా ఉంది. సహజత్వానికి దగ్గరగా తీసిన సినిమా ఇది. అడవి ని ఆనుకుని ఉన్న గ్రామ ప్రజలు పులి భయంతో వణికిపోతుంటారు. అపుడపుడు ఆ ఆడ పులి అడవి సమీపంలో సంచరించే వారిపై దాడి చేస్తుంటుంది. ఈ క్రమంలో పులిని చంపి …
error: Content is protected !!