రఫ్ఫాడించలేక పోయాడు !

The comedy didn’t work………. జఫ్ఫా … సినిమా పేరు ఇది. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించారు.మరో కమెడియన్ వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. 2013 లో ఈ సినిమా విడుదల అయింది. వెన్నెల కిషోర్ డైరెక్టర్ గా చేసిన రెండో ప్రయత్నం ఈ ‘జఫ్ఫా’. ఇది కూడా పెద్దగా …
error: Content is protected !!