వంగవీటి స్టయిలే వేరు కదా !!
Paresh Turlapati …….. “రావయ్యా ..రా.. పరేష్..మనకు మళ్లీ ప్రమోషన్ వచ్చింది..”నవ్వుతూ అన్నారు వంగవీటి మోహన రంగా గారు. (వందమందిలో ఉన్నా యెటువంటి ఈగోలు లేకుండా గుర్తుపట్టి పేరుతో పిలిచి నవ్వుతూ పలకరించడం వంగవీటి లో నాకు నచ్చిన గుణం..ఆ గుణమే వంగవీటిని జననేతను చేసింది) కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి మోహన రంగాను సస్పెండ్ …