వైకుంఠ ద్వార దర్శనం అంటే ?
Holy Vision ——————— వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు విష్ణువును దర్శించుకోవాలని ఆరాట పడుతుంటారు. సమీప ఆలయాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపన పడుతుంటారు. కొందరు తిరుమల, ఇంకొందరు భద్రాచలం వెళుతుంటారు. అలాగే ఇతర వైష్ణవాలయాల్లో ఆ దేవదేవుడి దర్శనం కోసం క్యూకడుతుంటారు. హిందువులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి …