చోటా కైలాష్ గురించి విన్నారా ?
Lord shiva living place ……………….. ఆది కైలాష్ పర్వతం….. హిందూ మతంలో గొప్ప ఆధ్యాత్మిక, పౌరాణిక ప్రాధాన్యతను కలిగి ఉంది. దీనిని టిబెట్‌లోని ప్రధాన కైలాస పర్వతానికి ‘ప్రతిరూపం’ లేదా ‘చిన్న కైలాష్’ అని పిలుస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఆది కైలాష్ హిందువులకు, జైనులకు, బౌద్ధులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రం. ఆది …
