ఇవిగో ఆదిమానవులు నిప్పు వెలిగించిన ఆనవాళ్లు !
ఆదిమానవులు మధ్య రాతి యుగంలోనే నిప్పును కనుగొన్నారు. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం ఇస్తుందని మానవుడు గ్రహించాడు. మెల్లగా కట్టెలు పోగేసి వాటిని వెలిగించడం అలవాటు చేసుకున్నాడు. నిప్పు నెగడు ఉంటే జంతువులు తమ వద్దకు రావని తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని అర్ధం చేసుకున్నాడు. నిప్పుల్లో …