ఊటీ వెళదామనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే !!
IRCTC Hyderabad Ooty Tour Package.. ‘ULTIMATE OOTY EX HYDERABAD ‘ పేరిట IRCTC ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది.ఈ టూర్ సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది.ఈ ప్యాకేజి లో భాగంగా… ఊటీ,కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను సందర్శించ వచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 రాత్రులు,6 రోజుల టూర్ …