మీరంతా గొప్పోళ్ళురా..నూరేళ్లు బతకండి!

ఏడు రోజులుగా రష్యా చేస్తోన్న భీకర దాడులకు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. రష్యా దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో సైనికులు, పౌరులు,పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు నివాసాలు వదిలి బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లక్షల మంది కీవ్‌ నగరాన్ని వదిలి పొరుగు దేశాలకు వెళ్తున్నారు. ఎటూ వెళ్ళని వారు బంకర్లు, …

రష్యా రహస్య మిలిటరీ కథేంటి ?

Wagner Group………………………………. ఆ మధ్య రష్యా కిరాయి సైన్యం గురించి వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఈ క్రమంలోనే ‘వాగ్నర్ గ్రూప్’ పేరు వెలుగు చూసింది. ఈ ‘వాగ్నర్ గ్రూప్’ ఇప్పటిది కాదు. ఇదొక  ప్రైవేట్ మిలిటరీ కమ్ సెక్యూరిటీ కంపెనీ. రష్యా దేశాధినేతలు దీన్ని ప్రమోట్ చేసారని అంటారు. కానీ రష్యా మాత్రం కాదంటోంది. రష్యా …

ఇద్దరూ మొండివాళ్లేనా ?

ఇద్దరూ ఇద్దరే .. వాళ్ళ ఇగోలకు ప్రజలు బలైపోతున్నారు. ఎవరూ తగ్గేదిలేదు  అంటున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు. అటు పుతిన్ ఇటు జెలెన్‌స్కీ. చర్చలు విఫలమైన నేపథ్యంలో యుద్ధం మరికొన్నిరోజులు సాగేలా కనబడుతోంది. ఇవాళ కూడా రష్యా సేనలు దాడులు కొనసాగించాయి. ఒక్కో నగరాన్ని భూస్థాపితం చేస్తున్నాయి. ఉక్రెయిన్ లోని మరో కీలక నగరమైన ఖార్కివ్ పై రష్యా సైనికులు బాంబులతో దాడి …

రష్యా దాడుల్లో అతి పెద్ద విమానం ధ్వంసం !

ఉక్రెయిన్‌పై ఐదో రోజూ కూడా భీకర దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్‌ నగరంపై పట్టు సాధించే దిశగా రష్యన్‌ సేనలు ముందడుగు వేస్తున్నాయి. రష్యా దాడుల్లో  ఉక్రెయిన్ పౌరులు 352 మంది మరణించారని అంచనా.ప్రజలు భయంతో బంకర్లలోనే ఉంటున్నారు. మరో వైపు బెలారస్ సరిహద్దులో రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అంగీకరించింది తరువాత మరో …

వార్ హీరోగా మిగిలిపోతారా ?

ఇపుడు ప్రపంచమంతా ఆ ఇద్దరి వైపే చూస్తుంది. అందులో ఒకరు  ఉక్రెయిన్  ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్‌స్కీ కాగా మరొకరు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుద్ధం నేపథ్యంలో పుతిన్ ప్రజల దృష్టిలో యుద్ధోన్మాదిగా మిగిలి పోగా … జెలెన్ స్కీ వార్ హీరోగా ఎదిగి పోయారు.  యుద్ధం మొదలు కాగానే జెలెన్ స్కీ అక్కడనుంచి పారిపోలేదు. ధైర్యంగా పోరాడటానికి సిద్ధమయ్యాడు. కానీ పరిమిత …

రష్యా దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ !

Russia Attacks ……………………………. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది. బాంబు దాడులతో భయభ్రాంతులను చేస్తోంది. రష్యా మిలటరీ సేనలు ఉక్రెయిన్ లోకి ప్రవేశించాయి.రాజధాని కీవ్ తో పాటు 11 నగరాలను స్వాధీనం చేసుకునే యత్నాల్లోఉన్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఇళ్లలో దాక్కున్నారు.  కాగా ఈ …
error: Content is protected !!