ఏమిటీ డర్టీ బాంబ్ ?

A new type of bomb………………………………… ఉక్రెయిన్ పై రష్యా చేసిన ‘డర్టీ బాంబ్’ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రజల్లో భయాన్నికూడా కలిగిస్తున్నాయి. రష్యా ఆరోపణల్లో నిజమెంతో తేల్చేందుకు ‘ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ’ తనిఖీ నిపుణులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో అసలు ఈ డర్టీ బాంబ్ ఏమిటో ?దాన్నిఎలా తయారు చేస్తారో చూద్దాం. …

వందరోజుల విధ్వంసం !

What Putin has achieved ?………………………………………….. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి వందరోజులు అవుతోంది. అయినప్పటికీ పుతిన్ కోరిక నెరవేరలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని తప్పించి ఆయనకు బదులుగా తన చెప్పుచేతుల్లో ఉండే కీలుబొమ్మ సర్కారును గద్దెనెక్కించాలన్న పుతిన్ వ్యూహం ఫలించలేదు. ఈ వంద రోజుల్లో అమెరికా, పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆధునిక ఆయుధాలతో రష్యాను …

ఉక్రెయిన్ యుద్ధం .. లాభసాటి వ్యాపారం గా మారిందా ?

War vs Business……………………………………… ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఆస్తి నష్టం ,ప్రాణనష్టం భారీగా ఉన్న మాట వాస్తవమే.  కానీ అదే సమయంలో ఆయుధాలు సరఫరా చేసే కంపెనీలు లాభాలు గడిస్తున్నాయి. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ Lockheed …

లేజర్ ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా !

Laser Weapons…………………………………………..  ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలై మూడు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ రష్యా పూర్తి స్థాయిలో పైచేయి సాధించలేకపోయింది.  ఈ రెండు దేశాలు కాకుండా వేరే ఏ దేశమూ యుద్ధంలో ప్రత్యక్షంగా కాలు పెట్టలేదు. నాటో దేశాలు తెరవెనుక నుంచి ఉక్రెయిన్ కి సహాయం అందిస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే.   రష్యా మూడు …

పుతిన్ సేనకు చుక్కలు చూపించిన గ్రామస్తులు!

ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీప గ్రామాల  ప్రజలు  ప్రాణాలకు తెగించి తమ సేనలకు సాయం చేశారు. రష్యా దళాల ఖచ్చితమైన కదలికల సమాచారాన్ని ఉక్రెయిన్ సైన్యానికి  అందించారు. ఫలితంగా కీవ్  ను  ఆక్రమించుకొనేందుకు వచ్చిన  రష్యా సేనలకు హైవే-7 పై  తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీంతో  రష్యా సేనలు వెనుదిరిగాయి. పుతిన్ సేనకు అతి పెద్ద ఓటమి …

ఈ జావెలిన్ ఉంటే చాలు .. తగ్గేదేలే !

ఈ ఫొటోలో కనిపించే జావెలిన్’ ఏటీజీఎం (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్)కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ ఆయుధాలను ఎక్కువగా  ఉక్రెయిన్‌ సైనికులు వినియోగిస్తున్నారు. అమెరికా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ కి సరఫరా చేసింది. ఉక్రెయిన్ ప్రజలు ఈ ఆయుధాన్ని ‘సెయింట్ జావెలిన్’ అని పిలుస్తున్నారు. …

పుతిన్ టార్గెట్ నేనూ .. నా కుటుంబమే !

రష్యా దురాక్రమణతో అక్కడి ప్రజలకు ఎన్నో భయానక అనుభవాలు మిగులుతున్నాయి. చివరకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీకి కూడా ఆ పరిస్థితి తప్పలేదు. తనను, తన కుటుంబాన్ని బంధించేందుకు పుతిన్ సేనలు చాలా దగ్గరగా వచ్చాయంటూ యుద్ధం ప్రారంభ రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారాయన. టైమ్ మ్యాగజైన్ తో  మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు. …

వెలుగు చూడని ఘోరాలు ఎన్నో ?

యుద్ధం ఎక్కడ  జరిగినా .. .. ఎందుకు జరిగినా.. సైనికుల కర్కశత్వానికి బలైపోయేది మహిళలూ ..పిల్లలే. పురుషాధిక్య సమాజంలో తన, మన, పర అనే తారతమ్యాలేవీ లేకుండా స్త్రీని విలాస వస్తువుగానో, కోరిక తీర్చేయంత్రంగానో భావించడం తరతరాలుగా అలవాటుగా మారింది. యుద్ధం లో కూడా అదే తంతు కొనసాగుతోంది. బలహీనులపై దాడులు సర్వ సాధారణంగా మారాయి.  …

అపఖ్యాతి మినహా సాధించిందేమిటి ?

రష్యా ఉక్రెయిన్ పై దాడులు మొదలు పెట్టి సరిగ్గా రెండునెలలు  అవుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచదేశాల ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. అపఖ్యాతి మూట కట్టుకోవడం మినహా పుతిన్ కూడా సాధించింది ఏమి లేదు. యుద్ధం ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో ఎవరి కి తెలీదు .. ఉక్రెయిన్‌ను అన్నివిధాలా అతలాకుతలం చేయడంలో మాత్రం రష్యా …
error: Content is protected !!