యూడీఎఫ్ గెలిస్తే… సీఎం పదవి ఎవరికో ?

Who has a chance?…… కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పార్టీ అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు. అయితే, పార్టీలో ప్రధానంగా వి.డి. సతీశన్,రమేష్ చెన్నితల పేర్లు వినిపిస్తున్నాయి.ఇద్దరూ సీనియర్ నేతలే. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన నేతల్లో వి.డి. సతీశన్ …

వినూత్నప్రచార శైలి తో దూసుకుపోతున్న చాందీ ఊమెన్ !!

 Innovative campaign ……………… కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ వినూత్న ప్రచార శైలితో ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు.నియోజకవర్గంలో ఎక్కడా తన ఫ్లెక్స్ బోర్డులు, బ్యానర్లు లేదా పోస్టర్లు ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రచారం కోసం కేవలం గోడలను మాత్రమే  ఉపయోగిస్తున్నారు. చాందీ ఊమెన్ తన ప్రచారాన్ని పూర్తిగా పర్యావరణహితంగా (Eco-friendly) …

రాహుల్ సత్తాకు మరోపరీక్ష!

కేరళ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా కు మరో పరీక్ష కానున్నాయి. ఎల్డీఎఫ్ ను ఎదుర్కొని  కాంగ్రెస్ ఫ్రంట్ అక్కడ విజయ కేతనం ఎగుర వేసిందంటే .. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ని గట్టిగా ఢీ కొనే అవకాశాలు మెరుగుపడతాయి. కేరళ లోని వయనాడ్ నుంచి పార్లమెంటుకి …
error: Content is protected !!