ఇన్ని రకాల గురువులున్నారా ?

Different types of teachers……………………………….. గురువులలో ఎన్నో రకాల గురువులున్నారు. వీరిలో ముఖ్యమైన వారు ఆధ్యాత్మిక గురువులు..ఈ ఆధ్యాత్మిక గురువులు ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిలో సూచక గురువులు శిష్యులకు లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా తెలియజేస్తారు. భక్తీ జ్ఞాన వైరాగ్య బోధలు చేసి సాధన చతుష్టయ …
error: Content is protected !!