టీవీ యాంకర్ గా ట్రాన్స్ జెండర్ !
సమాజంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఇంకా వివక్షతను ఎదుర్కొంటోంది. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో కొంత మేరకు మార్పులొచ్చాయి.ఇపుడిపుడే వారు ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగాల్లో చేరుతున్నారు. బంగ్లాదేశ్ కి చెందిన తష్ణువా అనన్ శిశిర్ కూడా ఆ కోవలోమనిషే. 29 ఏళ్ల తష్ణువా అనన్ శిశిర్ గతంలో ఒక ఎన్జీవోలో మానవహక్కుల కార్యకర్తగా పని …