Herbal business………. ప్రస్తుతం వనమూలికలకు డిమాండ్ అంతా ఇంతా కాదు.విలువైన మూలికల కోసం ఎంతోమంది కొండల్లో ..కోనల్లో తిరుగుతుంటారు .. అడవుల్లోకి వెళ్లి గాలిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నోఆపదలు ఎదుర్కొంటుంటారు. ఏవైనా విలువైన మూలికలు దొరికితే వాటిని మార్కెట్లోకి తెచ్చి అమ్ముకుంటారు. వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటారు. కొందరైతే మూలికల బేహారులకు ఏజంట్లుగా కూడా పని …
Tribal Hero ………………………. బిర్సా ముండా గిరిజనుల పాలిట హీరో. గిరిజనులు ఆయనను దేవుడిలా భావిస్తారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహతులో జన్మించారు. తన బాల్యంలో ఎక్కువ భాగం ఒక గ్రామం నుండి మరో గ్రామం తరలి వెళ్లే తల్లిదండ్రులతో గడిపాడు. బిర్సా ఛోటానాగ్‌పూర్ పీఠభూమి ప్రాంతంలోని ముండా తెగకు చెందినవాడు. …
Tribals Life style………………………… అడవి తల్లి ఒడిలో..కొండల్లో కోనల్లో నివసించే కొండరెడ్ల గిరిజనుల జీవనశైలి ప్రత్యేకంగా ఉంటుంది. తరతరాలుగా వారు అనుసరించే సంప్రదాయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వారి పెళ్లిళ్లు విభిన్నంగా జరుగుతాయి. కొండరెడ్ల వివాహలను కుటుంబ పెద్దలే దగ్గరుండి చేయిస్తారు. ప్రత్యేకంగా పురోహితులంటూ ఎవరూ ఉండరు. పెళ్లి మంత్రాలు కూడా ఉండవు. ఈ కొండ రెడ్ల …
error: Content is protected !!