దెయ్యాల చెట్టు !!
Bharadwaja Rangavajhala ……………………………. అనగనగా ఓ ఊరి చివర శ్మశానం అవకాడ …ఓ మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుమీద దెయ్యాలుంటాయని … ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో బాగా ప్రచారంలో ఉన్న విషయం. సుబ్బయ్య కూడా చిన్నప్పట్నించీ ఈ విషయం వింటూనే ఉన్నాడు. అయితే అతనెప్పుడూ దెయ్యాలను చూడలేదు. దెయ్యాలను చూడలేదు కాబట్టి దేవుడు …