ఎవరీ హేమాంగి సఖి ?

Why didn’t she contest against PM Modi?……………………………… పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు మహామండలేశ్వర్ హేమంగి సఖి మాత.. జనాల్లో కొంత గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్..  ఆమె ట్రాన్స్‌జెండర్ మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడి  భక్తురాలు..  గుజరాత్‌లోని వడోదర లో ఈ హేమాంగి సఖి మాత జన్మించారు. చిన్నప్పటి పేరు హేమంత్ .. తర్వాత …

ఈ శతాబ్దపు అద్భుత సృష్టి “అర్ధనారి” !

Wonderful story…………………………… భూమన్..……………………………………………………………… “అర్ధనారి” చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా చదవచ్చులే అనే భరోసాతో మొదలు పెట్టినాను. మొదలుపెట్టి పెట్టగానే నా వశం తప్పింది. అక్షరమక్షరం… వాక్యం.. వాక్యం తరుముకుంటూ ముందుకు పోతున్నాయి. మధ్యలో అర్ధనారి రచయిత స్వామి పలకరింపు కోసం ఫోన్ చేస్తే విసిగ్గా కట్ చేసి పారేసినాను. అంతగా నన్ను ఆవరించి… మధ్యలో …

టీవీ యాంకర్ గా ట్రాన్స్ జెండర్ !

సమాజంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఇంకా వివక్షతను ఎదుర్కొంటోంది. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో కొంత మేరకు మార్పులొచ్చాయి.ఇపుడిపుడే వారు ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగాల్లో చేరుతున్నారు. బంగ్లాదేశ్ కి చెందిన తష్ణువా అనన్ శిశిర్ కూడా ఆ కోవలోమనిషే. 29 ఏళ్ల తష్ణువా అనన్ శిశిర్  గతంలో ఒక ఎన్జీవోలో మానవహక్కుల కార్యకర్తగా పని …
error: Content is protected !!