పాక్ లో హిందూ ఆలయాలకు కొత్త కళ!!

Pakistan’s focus on religious tourism …. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న లవ కుమారుడి (శ్రీరాముడి కుమారుడు) ప్రాచీన ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. పురాణాల ప్రకారం లాహోర్ నగరాన్ని లవ కుమారుడు స్థాపించారని, అందుకే దానికి ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. లాహోర్ కోట (Lahore Fort) లోపల ఈ లవ మందిరం ఉంది. …

కేదార గుహల్లో ధ్యానం … ఓ కొత్త అనుభూతినిస్తుందా?

Meditation gives a new feeling …………….. మంచు కొండల నడుమ, పవిత్ర నదీ ప్రవాహల సరసన,కేదారనాథుడి సమక్షంలో గుహల్లో ధ్యానం చేయాలనుకుంటున్నారా ? ప్రాపంచిక ఒత్తిళ్లు, చిక్కులను మరిచి ఒకటీ రెండు రోజుల పాటు ధ్యానంలోకి వెళ్లడం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది. ధ్యానం శరీరానికి, మనసుకు కొత్త శక్తిని అందిస్తుంది. ఇపుడిపుడే గుహల్లో …

లాహిరి .. లాహిరి .. లాహిరిలో … ఓహో ..

Rare experiences …………………. కేరళ బ్యాక్‌ వాటర్స్‌లో హౌస్ బోట్  ప్రయాణం అద్భుతమైన అనుభూతులను ఇస్తుంది.కేరళ టూరిజం వారు ఏర్పాటు చేసిన ఈ బోటు ప్రయాణం అరుదైన అనుభవాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ప్రస్తుతం విహారయాత్రకు ఉపయోగిస్తున్న హౌస్ బోట్‌లు చాలా పెద్దవి, ఒకప్పుడు వీటిని సరుకు రవాణా కోసం ఉపయోగించేవాళ్లు. వీటిని ‘కెట్టు వల్లమ్‌లు’ అంటారు. …
error: Content is protected !!