అరకు వెళ్లాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే !!

IRCTC ARAKU RAIL CUM ROAD PACKAGE …… అరకు…. అక్కడి  ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆంధ్రా ఊటీ అరకు సోయగాలు చూసి తరించాల్సిందే. వాస్తవానికి రెండు మూడు రోజులు అక్కడే ఉండి చూడాల్సిన అందాలవి. అలాంటి …

చోటా కైలాష్ గురించి విన్నారా ?

Lord shiva living place ……………….. ఆది కైలాష్ పర్వతం….. హిందూ మతంలో గొప్ప ఆధ్యాత్మిక, పౌరాణిక ప్రాధాన్యతను కలిగి ఉంది. దీనిని టిబెట్‌లోని ప్రధాన కైలాస పర్వతానికి ‘ప్రతిరూపం’ లేదా ‘చిన్న కైలాష్’ అని పిలుస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఆది కైలాష్ హిందువులకు, జైనులకు, బౌద్ధులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రం. ఆది …

చౌకధరలోనే ‘పాపికొండలు’ టూర్ ప్యాకేజీ !!

Telangana Tourism సంస్థ ‘పాపికొండలు టూర్ ‘ ని ప్రారంభించింది. ఆమధ్య వర్షాల కారణంగా నిలిచిపోయిన ‘పాపికొండలు టూర్‌ ని తాజాగా మళ్లీ మొదలుపెట్టింది. ఇరువైపుల పెద్ద పెద్ద కొండలు, మధ్యలో నిశ్శబ్ధంగా ముందుకు సాగే గోదావరి నది. అందులో బోటు ప్రయాణం అరుదైన అనుభవంగా నిలిచిపోతుంది.   ఎంతో అద్భుతంగా సాగే ప్రయాణం మర్చిపోలేని అనుభూతులను …

‘అరుణాచలం’వెళ్లాలనుకుంటున్నారా?ఈ టూర్ ప్యాకేజీ మీకోసమే!!

Telangana tourism spl package………………….  కొత్త సంవత్సరం 2025లో అరుణాచల శివుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? మీకోసం తెలంగాణ టూరిజం సంస్థ ఓ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.హైదరాబాద్ నుంచి మూడు రోజులు ఈ టూర్ సాగుతుంది. జనవరి 10 వ తేదీన ఈ టూర్ మొదలవుతుంది. అరుణాచలం వెళ్లేందుకు ఇప్పట్నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా …
error: Content is protected !!