ప్రఖ్యాత రచయిత టాల్ స్టాయ్ రాసిన దెయ్యాల కథ
AG Datta………………………. ( టాల్‌స్టాయ్ రాసిన ‘ద ఇంప్ అండ్ ది క్రస్ట్’ అనే కథానిక స్వేచ్ఛానువాదo ) ఒక ఊర్లో ఒక పేద రైతు ఉదయమే రొట్టెల మూట భుజాన వేసుకొని పొలానికి బయల్దేరాడు. ఒక పొదచాటున రొట్టెల మూట పెట్టి, పొలం దున్నసాగాడు. మధ్యాహ్నానికి దున్నే గుర్రం అలసిపోయింది. రైతుకూ ఆకలేసింది. దానికింత …