శ్రీవారి ఆస్తుల నికర విలువ అన్ని కోట్లా ?

Richest God…………………………. శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు. ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే, ఆయన వైభోగం చూస్తే చాలు. శ్రీవారి వద్ద ఉన్న బంగారు నిల్వలు చూస్తే చాలు ఆయన ఎంతటి కుబేరుడో అర్ధం అవుతుంది. ఒక చిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారు …

శ్రీవారికి పూలంటే అంత ఇష్టమా ?

srivaru is very fond of flowers………………….. తిరుమల వేంకటేశ్వరునికి పూలు అంటే మహా ఇష్టం. అందుకే ఆయనను పూలతో ఎక్కువగా కొలుస్తారు. పలురకాలుగా అలంకరిస్తుంటారు. స్వామి వారి అలంకరణలు, సేవల కోసం ప్రతిరోజూ టన్ను పూలను వినియోగిస్తుంటారు. శ్రీవారికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది గా చెబుతారు. స్వామివారి ని ఆపాదమస్తకం …

తిరుమల గుడి జోలికి వెళ్లొద్దు !! 

A true story of the Tirumala Temple affair ……………………………… దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన ఇది. పెరుగుతున్న  రద్దీని తట్టుకుని భక్తులకు మంచి దర్శనం కల్పించడానికి టీటీడీ ఎప్పుడూ ఏవో ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి,  దేవస్థానం …

శ్రీవారి వెబ్సైటు నిర్వహణ ఇంత అధ్వాన్నంగానా ?

Paresh Turlapati…………………..  Officials.. correct the technical errors తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే మూడు నెలల ముందుగానే టిటిడి వారి వెబ్ సైట్లో స్పెషల్ ఎంట్రీ స్లాట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా ముందుగానే ఛానెల్స్ ద్వారానూ..వెబ్ సైట్ ద్వారానూ తెలియపరుస్తారు.  సైట్ ఓపెన్ చేసి స్పెషల్ …

తిరుమల శ్రీవారికి తిరుప్పావై సేవలు

డిసెంబర్ 17 వ తేదీ నుంచి ధనుర్మాసం లోకి ప్రవేశించబోతున్నాం.సౌరమాన ప్రకారం సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన రోజు నుండి మకరరాశిలోకి ప్రవేశించే వరకు గల మధ్య రోజులను .. అనగా సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాతం కాకుండా తిరుప్పావై సేవ …

త్రిసముద్రాధిపతి రాయల వారి 513వ పట్టాభిషేకోత్సవం !!

An ideal emperor…………………………………. మైనా స్వామి…………………………………………………..  శ్రీ క్రిష్ణ దేవరాయలు… ఆ పేరు వింటేనే మనసు పులకిస్తుంది. దక్షిణాపథం అంతటినీ ఒకే పాలన కిందకు తెచ్చిన చక్రవర్తి, మహాచక్రవర్తి, మౌర్య సామ్రాజ్య అధినేత అశోకుని తర్వాత అంతటి బలశాలి, బుద్ధిశీలి, సాహితీశీలి క్రిష్ణదేవరాయలు. భారతదేశ చరిత్రలో రాయల పాలన ఒక సువర్ణ అధ్యాయం. నిరంతరం యుద్ధాలు …

ఆకర్షణీయంగా గోవిందం టూర్ ప్యాకేజ్ !!

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే ఐఆర్ సీటీసీ టూర్ ప్రోగ్రాం పై ఓ కన్నేయండి. హైదరాబాద్ నుంచి తిరుపతి కి ప్రత్యేక టూర్ ప్యాకేజీని రూపొందించింది. ఈ స్పెషల్ ప్యాకేజ్ పేరు గోవిందం టూర్. ఈ టూర్ రెండు రాత్రులతో ముగుస్తుంది. టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ 4వేల లోపే. …

వైకుంఠ ద్వార దర్శనం అంటే ?

వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు విష్ణువును దర్శించుకోవాలని ఆరాట పడుతుంటారు. సమీప ఆలయాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపన పడుతుంటారు. కొందరు తిరుమల , ఇంకొందరు భద్రాచలం వెళుతుంటారు. అలాగే ఇతర వైష్ణవాలయాల్లో ఆ దేవదేవుడి  దర్శనం కోసం క్యూకడుతుంటారు. హిందువులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి అంత ప్రాధాన్యమిస్తారు. …
error: Content is protected !!