ఆ చైనా ప్రాజెక్ట్ తో ఇండియాకు ముప్పా ?

హిమాల‌యాల్లో ప్ర‌వ‌హించే న‌దుల్లో బ్ర‌హ్మ‌పుత్ర ఒక‌టి. ఈ నది పుట్టింది టిబెట్‌లో. ఈ నదిని  అక్క‌డ యార్లుంగ్ ఝాంగ్బో అంటారు.  టిబెట్‌లోని మిడాగ్ జిల్లాలో ఈ నదిపై భారీ జ‌ల విద్యుత్తు ప్రాజెక్టును చైనా నిర్మించ‌బోతోంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. చైనా పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లో కూడా ఈ నదిపై సూప‌ర్ డ్యామ్ …

ఎవరీ పద్మసంభవుడు ?

Different stories about Padma sambhava ………………………… బౌద్ధ గురువు అయిన పద్మసంభవ గురించి పలు కథనాలు ప్రచారం లో ఉన్నాయి. ఈయన 8 వ శతాబ్దం నాటి వాడు. టిబెట్ ప్రాంతంలో పద్మసంభవ ను రెండో బుద్ధుడిగా భావిస్తారు. ఈయన టిబెట్ కు యుక్త వయసులో చేరుకున్నాడని , ఒరిస్సాలోని జిరంగా వద్ద  పుట్టి …

మానస సరోవరాన్నిదర్శించారా ?

మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు.  కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని దర్శించాలని  చాలామంది కోరుకుంటారు. అయితే అందరికి ఆ అవకాశం దొరకదు.  మానస సరోవర యాత్ర అత్యంత క్లిష్టమైనది.  సముద్ర …
error: Content is protected !!