తీన్మార్ మల్లన్న దారెటు ?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలకు దడ పుట్టించిన తీన్మార్ మల్లన్న కొన్ని పార్టీలకు ఆశాకిరణం లా మారారు. ప్రధాన పార్టీలు తమతో చేతులు కలపాలని మల్లన్నను ఆహ్వానిస్తున్నాయి. అయితే మల్లన్న ఏ పార్టీ కి హామీ ఇవ్వలేదు. అలా వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన “తీన్మార్ మల్లన్న టీమ్” పేరిట సంస్థను ఏర్పాటు …