ఒకే రైలు ప్రయాణంలో 3 దేశాలు చూడాలనుకుంటున్నారా ?

The Longest Journey………. మీకు రైలు ప్రయాణం అంటే ఇష్టమా .. ముఖ్యంగా రైలులో వెళ్లేటపుడు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా  ? అయితే ఈ స్పెషల్ ట్రైన్ నచ్చుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ రైలు మూడు దేశాలను కవర్ చేస్తుంది. ట్రాన్స్-సైబీరియన్ రైల్వే నెట్‌వర్క్‌గా పిలువబడే …
error: Content is protected !!