రాజరాజ చోళుడిగా అజిత్ !!

Historical Movie…………………………………. తమిళ హీరో అజిత్‌ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.  ఇటీవల తమిళ దర్శకులు చారిత్రక కథాచిత్రాలపై కన్నేశారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్‌ అయ్యారు. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు. చాలా కాలం …

అనంత రూపాల్లో ఆదిశక్తి ! (1)

Kanchi Kamakshi  ………………………………………….. కామాక్షి దేవీ ఆలయం  అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.ఈ కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది.  కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అని కూడా  అంటారు.   కా అంటే లక్ష్మీ మా అంటే సరస్వతి అక్షి (అంటే కన్ను)….  కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి, సరస్వతీ దేవిని  కన్నులు గా కలది …

తలైవి అతగాడిని ఎందుకు గెంటేసింది ?

ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు సుధాకరన్. ఇతగాడే ఒకనాటి తమిళనాడు సీఎం జయలలిత దత్త పుత్రుడు. జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు. ఈ సుధాకరన్ సోదరుడే దినకరన్. ఈ ఇద్దరు శశికళ ద్వారానే జయలలితకు పరిచయమైనారు.1995 లో జయలలిత సుధాకరన్ ను తన దత్తపుత్రుడిగా ప్రకటించారు. అంతేకాదు.. సుధాకరన్ పెళ్లి ప్రముఖ నటుడు శివాజీ …

“కుంభకోణం డిగ్రీ కాఫీ “వెనుక కథేమిటి ?

Tasty Coffee………………………  కుంభకోణం డిగ్రీ కాఫీ.ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యానికి నోచుకుంది. ఎందరో ఈ డిగ్రీ కాఫీ తాగుతున్నారు కానీ చాలామందికి దాని ప్రత్యేకత ఏమిటో తెలియదు. ఈ డిగ్రీ కాఫీ గురించి పలు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ కుంభకోణం డిగ్రీ కాఫీ మూలాలు  తమిళనాడులోని కుంభకోణం లో ఉన్నాయి. …

పుష్కరానికో మారు పూచే పూలను చూసారా ?

పై ఫొటోలో కనిపించే పూలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా. ఫొటోలోనే అంత అందంగా ఉన్న పూలను దగ్గర నుంచి చూస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది.ఈ పూల పేరు నీల కురింజి. ఈ పూల గురించి చాలామందికి తెలియదు. ఈ పూలు పన్నెండేళ్లకు ఒక మారు మాత్రమే పూస్తాయి. అపుడు మాత్రమే వాటిని చూడగలం.  …

అదృష్టం అంటే ఆయనదే మరి !

కొందరికి అదృష్టం అలా కలిసి వస్తుంది.. ఆ కోవలో వారే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్. మంత్రి పదవి పోయిన గంటల్లోనే గవర్నర్ గిరీ వెతుక్కుంటూ వచ్చింది. దాన్ని అదృష్టం కాక మరేమంటారు. కొద్దీ రోజుల క్రితం ప్రధాని మోడీ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో మొత్తం 11 మంది …

ఈ ‘ఉచ్చి పిల్లయార్ కోయిల్’ గురించి విన్నారా ?

Susri Ram……………………………………………………… విభీషణుడు లంకని పరిపాలించిన రావణుని సోదరుడు.రాముని బార్య ని అపహరించిన రావణుడిని సుగ్రీవ, హనుమాన్ ల సాయం తో జయించి సీత ని తిరిగి చేరుకుంటాడు రాముడు.‘విభీషణుని’ సాయం లేకుండా ఆ విజయం సాధ్యపడలేదు. రాముడు ‘విభీషణుడి’ కి ప్రేమతో విష్ణు స్వరూపమయిన ‘రంగనాధ స్వామి’ ప్రతిమ ని బహూకరిస్తాడు. (శ్రీరంగం లో …

ఆయన ఊహించని సన్నివేశం !!

An unexpected experience……………………………… దివంగత నేత,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు మంచి రచయిత. ఎన్నో నాటకాలు రాశారు. మరెన్నో సినిమాలకు కథ మాటలు సమకూర్చారు.రచయితలంటే సహజంగా మంచి డ్రామా ఉన్న సన్నివేశాలను సృష్టిస్తుంటారు.ప్రేక్షకులు చప్పట్లు కొట్టే డైలాగులు రాస్తుంటారు. కన్నీళ్లు పెట్టేలా సన్నివేశాలను మలుస్తుంటారు. అచ్చం సినిమాల్లో మాదిరి సన్నివేశం,ఒక అరుదైన సీన్ …

వెయ్యేళ్ళనాటిది ఈ ధేను పురీశ్వరాలయం !

ప్రపంచం మొత్తం A.Dలో ఉన్నప్పుడే 3Dలో శిల్పాలు చెక్కిన ఆధునికత మనది. వెయ్యేళ్ళ చరిత్ర గల ధేనుపురీశ్వర ఆలయం చెన్నై లోని మాడంబాకంలో ఉంది. చోళ రాజుల పాలనలో ధేనుపురీశ్వర ఆలయం నిర్మితమైంది. అద్భుతమైన బృహదీశ్వర ఆలయాన్ని కూడా తంజావూరులో అదే సమయంలో కట్టారు. ఈ ఆలయం అద్భుతమైన ద్రవిడ నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. …
error: Content is protected !!