strong hold……… తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కొళత్తూర్ నియోజకవర్గం నుండి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. ఎం.కె. స్టాలిన్ ఇక్కడ నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల పుస్తకాన్ని విడుదల చేసి, గతంలో కంటే భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే తరపున మాజీ కార్పొరేటర్ పి. సంతానకృష్ణన్ …
తమిళనాడులో నేతల భవితవ్యం ఏప్రిల్ ఆరున తేలనుంది. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే .. దశాబ్దం పాటు అధికారానికి దూరం గా ఉన్న డీఎంకే అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. నటుడు కమలహాసన్ పార్టీ కూడా చిన్నాచితకా పార్టీలతో కల్సి బరిలోకి దిగింది. ఈ మూడు కూటములు కాక మరో రెండు కూటములు …
డీఎంకే అధినేత స్టాలిన్ రూట్ మార్చారు. ద్రవిడ ఉద్యమ ప్రభావం నుంచి మెల్లగా బయటపడుతున్నారు. నాస్తికత్వం పునాదులపై ఏర్పడిన డీఎంకే ను ఆస్తికత్వం వైపు నడిపిస్తున్నారు. ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాదులు నాస్తికత్వం, బ్రాహ్మణ వ్యతిరేకత, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం. ద్రవిడ సిద్ధాంతం మతాన్ని కూడా అంగీకరించదు.కాలక్రమంలో సంభవించిన రాజకీయ పరిణామాల్లో పెరియార్ స్థాపించిన డీకే నుంచి విడిపోయి అణ్ణాదురై …
తమిళనాట జరుగుతున్నఅసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. మెజారిటీ స్థానాలు దక్కించుకుని డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇప్పటివరకు వెలువడిన సర్వేలలో తేలింది. ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఏబీపీ -సి ఓటర్ జనవరిలో నిర్వహించిన సర్వే లో డీఎంకే కే ఫలితాలు అనుకూలమని తేలింది. తర్వాత టైమ్స్ నౌ -సి ఓటర్ చేసిన సర్వేలో కూడా అదే రీతి …
తమిళనాడు లోఈయన చాలా పాపులర్ లీడర్. పేరు దురై మురుగన్. నిండు అసెంబ్లీ లో జయలలిత చీరె లాగి అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నది ఈయనే. అప్పట్లో డీఎంకే అధినేత కరుణానిధికి కుడిభుజం లాంటి వాడు.1989 మార్చి 25 న ఈయన పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. జయలలిత, ఆమె అనుచరులు బహిరంగంగానే దురై మురుగన్ పై …
error: Content is protected !!