ఈ ‘నర గణపతి’ ఆలయం గురించి విన్నారా ?
Ancient temple ………………………. తమిళనాడులో “తిలతర్పణపురి” అనే గ్రామంలో ‘స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారార్’ ఆలయాన్ని దర్శిస్తే పితృదోషాన్ని పోగొట్టుకోవచ్చు అంటారు.ఈ ఆలయం ‘కుంభకోణం’ కు 39 కి.మీ దూరంలో ఉంది. భక్తులు ఇక్కడకు వచ్చి తర్పణాలు వదులుతుంటారు. ఈ ఆలయంలో స్వయంగా శ్రీరామ చంద్రుడు తన తండ్రి దశరథుడికి పితృకార్యక్రమాలు నిర్వహించారని పురాణ కథలు చెబుతున్నాయి. …