A wonderful art treasure ………………….. అద్భుత కళా సంపదకు కేరాఫ్ అడ్రెస్ ‘తమిళనాడు’ అనే చెప్పుకోవాలి. తమిళనాడును ఏలిన రాజులంతా గుళ్ళు,గోపురాలపై శ్రద్ధ చూపారు. వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆలయాలన్నీ అపూర్వ కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి. అలాంటి వాటిలో ‘ఐరావతేశ్వర ఆలయం’ ఒకటి. ఈ ఆలయం కుంభకోణానికి దగ్గరలోని ‘దారాసురం’ లో …
భండారు శ్రీనివాసరావు ……………………………. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు అంటుండే వారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా, రాములోరి గుడి, షావుకారు దుకాణం లేని ఊరు ఉండదని.మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే పాతరోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే …
తుర్లపాటి నాగభూషణ రావు………………………………….. నాగబంధం అనే ప్రయోగం నిజమేనా ? కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం లోని నేలమాళిగల్లో ఆరో గదికి నాగబంధం వేశారని… ఈ నాగ బంధమే అక్కడి నిధి నిక్షేపాలను కాపాడుతుందని కొన్నేళ్ల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ‘నాగ బంధం’ విషయం లో పలు అభిప్రాయాలు అప్పట్లో …
The Mystery Behind the Treasure ........................................ పూరీ జగన్నాథుని రత్నభాండాగారం తెరవాలనే డిమాండ్ మళ్ళీ వినిపిస్తోంది. పూరీ జగన్నాథునికి 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఈ భాండాగారంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నఅంశంపై …
మన దేశంలోని కొన్ని ఆలయాల్లో చిత్రాలు జరుగుతుంటాయి.అవి ప్రకృతి రీత్యా జరుగుతాయా ? మరేదైనా కారణమో ఎవరికి తెలీదు. వాటిని కనుగొనేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు.రాజస్థాన్ లోని ఇడానా మాతాఆలయం కూడా అలాంటిదే.ఇక్కడ అమ్మవారు అగ్నిస్నానమాచరిస్తారు. అగ్నిని నీటిగా స్వీకరిస్తారు. మంటలు అవే అంటుకుంటాయి. మరల అవే ఆరిపోతాయి. ఆరావళి పర్వతాల్లో ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ …
Aravind Arya Pakide …………………………………. తెలంగాణ లోని అతి పురాతన ఆలయాల్లో ఏకవీర ఎల్లమ్మ దేవాలయం ఒకటి. కాకతీయుల కులదైవంగా భావించే ఏకవీర ఎల్లమ్మకు అప్పట్లో నిత్యం పూజలు జరిగేవి. ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. రాణీ రుద్రమ దేవి తన నివాసం నుంచి ఖిల్లా వరంగల్ సొరంగ …
error: Content is protected !!