థ్రిల్ కలిగించే ‘దృశ్యమే’ !

Suspense Thriller …………………………………. దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఏ ముహూర్తంలో ‘దృశ్యం’ కథ మొదలు పెట్టాడో కానీ తీసిన అన్ని భాషల్లో హిట్ కొడుతోంది. అలా పార్ట్ 1,2 ముగిసాయి. ఇపుడు మూడో పార్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నారు జీతూ జోసెఫ్‌.మలయాళంలో వచ్చిన రెండు సినిమాలను తెలుగులో కూడా రీమేక్ చేశారు.వెంకటేష్ .. మీనా నటించారు.. …

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ?

Mass Song ……………………………… ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ‘? ‘వేదం’ సినిమాలోని ఈ పాట హుషారెక్కించే గీతం.వయసుతో సంబంధం లేకుండా అందరిని కదిలిస్తుంది. తెరపై ఈ పాటకు అనుష్క అభినయం అందరిని అలరిస్తుంది. థియేటర్లలో ఈలలు ..కేకలు,చప్పట్లు.  గుండె గుబులుని గంగకు వదిలి..ముందు వెనకలు ముంగిట వదిలి..ఊరి సంగతి ఊరికి వదిలి..దారి సంగతి దారికి వదిలి..తప్పు …

టైటిల్ అదుర్స్ …కానీ కథ …

An old formula story………………………………….. ‘ది వారియర్’ టైటిల్ మాత్రమే బాగుంది కానీ సినిమా కథ .. కథనం లో కించిత్తు  కొత్త దనం లేదు. ఇలాంటి కథాంశంతో గతంలో  బోల్డు సినిమాలు వచ్చాయి.  హీరోలు.. విలన్లు మారారు కానీ సబ్జెక్టు మారలేదు. తమిళ మాస్ మసాలా డైరెక్టర్ లింగు స్వామి టేకింగ్ బాగుంది కానీ …

‘జాతీయ సమైక్యత’ ఆవశ్యకతను చాటే సినిమా !!

A film that promotes brotherhood………………….. ఈ సినిమా గురించి Mallam Ramesh గారు దాదాపు ఏడాదిన్నర నుండి రెగ్యులర్ గా ఫేస్బుక్ లో పోస్ట్ లుపెడుతూనే ఉన్నారు.సాధారణంగా చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు అంటే ఉండే అపనమ్మకంతో ఆ ఏముంటుందిలే అని లైట్ తీసుకున్నాను. కానీ పోదాం లే,చాలా రోజులు నుండి సార్ ఫేస్బుక్ …

మనసును కదిలించే సినిమా !!

Subramanyam Dogiparthi………………………. “ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది” . దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట ఈ సినిమాను వంద రోజులు ఆడించటమే కాదు . జనం వెయ్యేళ్ళు ఆస్వాదించే పాటయింది.మనసున్న జనం గుండెల్ని పిండే పాటయింది. ఈ పాటలో ప్రతి పదం అద్భుతం. దేవులపల్లి వారి …
error: Content is protected !!