హీరోయిన్ కాదు….. అప్పట్లో ఆమె హీరో !!

 Mohammed Rafee …………………… బొమ్మరాజు భానుమతి! హీరోయిన్ కాదు అప్పట్లో హీరో ఆమె! సినిమా ఇండస్ట్రీని హడలెత్తించిన ఏకైక నటీమణి! మిస్సమ్మ డేట్స్ కుదరక ఆవిడ వదిలేస్తే, ఇండస్ట్రీ కి సావిత్రి వచ్చి మహానటి అనిపించుకుంది! మిస్సమ్మ లో భానుమతి నటించి ఉంటే సావిత్రి అనే మహానటికి అవకాశం వచ్చి ఉండేదా? భానుమతి పుట్టింది ఒంగోలు …

ఆమె కళ్లంటే బాపు గారికి భలే ఇష్టమట !!

Bharadwaja Rangavajhala ……………………….. ఈ అమ్మాయి పేరు శార‌ద‌.తెలుగు సినిమాల్లో కామెడీ వేషాల‌తో మొద‌లెట్టి మ‌ళ‌యాళంలో య‌మ‌సీరియ‌స్సు పాత్ర‌లేసి …ఆన‌క మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌నీ ఏడిపించి … ఏడుపుకొట్టు శార‌ద అనే టైటిలు కూడా సంపాదించేసుకుని ….మ‌నుషులు మారాలి సినిమా రేడియో లో వ‌స్తుంటే విని ఏడ్చేసిన వాళ్లూ ఉన్నారు. నేనే క‌ళ్లారా చూశాను. అంత‌గా …

గయ్యాళి తనానికి ట్రేడ్ మార్క్ !!

Bharadwaja Rangavajhala ………….. సూర్యకాంతం. చాలా చక్కటి పేరు. అలాంటి పేరు ఎవరూ పెట్టుకోడానికి లేకుండా చేశావు కదమ్మా అని గుమ్మడి వెంకటేశ్వర్రావు వాపోయేవారు. అంతటి ప్రభావవంతమైన నటనతో తెలుగు సినిమాను వెలిగించిన నటి సూర్యకాంతం. అమాయకత్వం లా అనిపించే ఓ తరహా సెల్ఫ్ సెంటెర్డ్ నేచర్ ఉన్న కారక్టర్లను పోషించారు తప్ప సూర్యకాంతం పూర్తి …

తెలుగు మీడియా పట్టించుకోని నటి !

 Bharadwaja Rangavajhala …………………….. ఆమె గ్లామరస్ స్టార్ కాదు మంచి నటి … ఆమాట కొస్తే జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు గెల్చుకున్నారు. అయినా ఆమె నటించిన సినిమాలు చాలా తక్కువే. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆమె పేరు అర్చన. ‘నిరీక్షణ’తో ఆమె బాగా పాపులర్ అయ్యారు. ‘చెరిగిపోని …
error: Content is protected !!