‘శ్రీశైలం’ వెళ్లాలనుకుంటున్నారా?ఈ ప్యాకేజి మీకోసమే !!

Srisailam Tour Package ……………….. తెలంగాణ టూరిజం సంస్థ ‘శ్రీశైలం’ క్షేత్ర సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీ ని తీసుకువచ్చింది. ప్రతి రోజు ఈ టూర్ ప్యాకేజి అందుబాటులో ఉంటుంది. రెండురోజుల పాటు సాగే ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. Day 1…   టూర్ ఉదయం 8:30 గంటలకు టూరిస్ట్ భవన్ నుంచి మొదలవుతుంది.నాన్ ఏసీ …

చౌకధరలోనే ‘పాపికొండలు’ టూర్ ప్యాకేజీ !!

Telangana Tourism సంస్థ ‘పాపికొండలు టూర్ ‘ ని ప్రారంభించింది. ఆమధ్య వర్షాల కారణంగా నిలిచిపోయిన ‘పాపికొండలు టూర్‌ ని తాజాగా మళ్లీ మొదలుపెట్టింది. ఇరువైపుల పెద్ద పెద్ద కొండలు, మధ్యలో నిశ్శబ్ధంగా ముందుకు సాగే గోదావరి నది. అందులో బోటు ప్రయాణం అరుదైన అనుభవంగా నిలిచిపోతుంది.   ఎంతో అద్భుతంగా సాగే ప్రయాణం మర్చిపోలేని అనుభూతులను …

‘అరుణాచలం’వెళ్లాలనుకుంటున్నారా?ఈ టూర్ ప్యాకేజీ మీకోసమే!!

Telangana tourism spl package………………….  కొత్త సంవత్సరం 2025లో అరుణాచల శివుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? మీకోసం తెలంగాణ టూరిజం సంస్థ ఓ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.హైదరాబాద్ నుంచి మూడు రోజులు ఈ టూర్ సాగుతుంది. జనవరి 10 వ తేదీన ఈ టూర్ మొదలవుతుంది. అరుణాచలం వెళ్లేందుకు ఇప్పట్నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా …

గోవా యాత్రకు తెలంగాణ టూరిజం అదిరే ఆఫర్!!

Telangana Tourism Special Package…………………………. గోవా చూసి రావాలని  చాలామంది కలలు కంటుంటారు. అందమైన బీచ్‌లు, చారిత్రత్మక కట్టడాలు .. సూర్యాస్తమయ సన్నివేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. గోవా లో  పోర్చుగల్,భారతీయ సంస్కృతి సమ్మిశ్రమంగా  కనిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సొంతంగా గోవా వెళ్లి రావాలంటే చాలా ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చు …

చౌక ధరలో అలంపూర్‌ టెంపుల్ టూర్‌ ప్యాకేజి !

Telangana Tourism Organization Weekend Tours……………….. తెలంగాణ టూరిజం సంస్థ వీకెండ్ టూర్స్ నిర్వహిస్తోంది. ఒక రోజులోనే ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి టెన్షన్స్‌ లేకుండా టూర్స్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు.తక్కువ బడ్జెట్‌లోనే మంచి ప్యాకేజీలతో తెలంగాణ టూరిజం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. వీకెండ్ టూర్స్ లో భాగంగా హైదరాబాద్‌ – బీచ్‌పల్లి – అలంపూర్‌ టెంపుల్స్‌ పేరిట …
error: Content is protected !!