పాదయాత్ర చేయడమంటే మాటలు కాదు. అందుకు గట్టి సంకల్పం ఉండాలి.శరీరం సహకరించాలి. ఓపిక ..సహనం కావాలి.పాదయాత్ర ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రజలకు దగ్గర కావడానికి ఒక సాధనంగా మాత్రం ఉపయోగపడుతుంది. పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు .. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం తెలంగాణా లో పార్టీ పెట్టిన …
రమణ కొంటికర్ల……………………………………… opposition with in own party ………………….ఈటల.. స్వపక్షంలోనే ప్రతిపక్షం.. ఆది నుంచీ అదే శైలి.. రెండోసారి గులాబీపార్టీ గద్దెనెక్కే క్రమంలో దోబుచులాడిన మంత్రి పదవి.. ఆ తర్వాత చివరి నిమిషంలో దక్కినా.. నిత్యం తెలియని ఏదో అసంతృప్తి.. చాలాచోట్ల ఆయన మాటల్లో ప్రతిబింబించిన ఆ వైఖరే.. ఇవాళ …
మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను తప్పించడం తో ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించడం ఖాయమని తెరాస వర్గాలు అంటున్నాయి. కేవలం 24 గంటల్లో ఈటల పోర్టుఫోలియో లేని మంత్రిగా మిగిలిపోయారు. విచారణ పూర్తి కాకముందే ఈటల శాఖను సీఎం కేసీఆర్ పరిధిలోని శాఖలకు జతపరిచారు. అందుకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈటల తో పాటు మరో …
error: Content is protected !!