ఆ కుటుంబానికి పోసాని దేవుడే !!

Bhavanarayana Thota……………… రీవైండ్ 2004…..అన్నీ కాకపోయినా, కొన్ని సమస్యలు మీడియా వల్ల పరిష్కారమవుతుంటాయి. ముఖ్యంగా విద్య, వైద్యం విషయాల్లో సాయం అవసరమైనప్పుడు వార్త ప్రసారమైతే స్పందించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే, అలా స్పందించి సాయం చేశాక ఆ ప్రయోజనం పొందిన వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే తీరిక మీడియాకు ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త సంగతుల …
error: Content is protected !!