మధ్యతరగతి వారికి ..బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సాధనం !

Best option………………………………………………………….  పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి.. ఏ మాత్రం నష్ట భయం ఉండ కూడదనుకునే వారికి పీపీఎఫ్ (PPF) ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం లో పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. అలాగే టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు…. అంటే, పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు …
error: Content is protected !!