తాంత్రిక దేవతలు (5)
Tara Devi …………………………………… తాంత్రిక ఆలయాల్లో తారాపీఠ్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందని అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. ఈ ఆలయానికి …