వణికిన టవర్ .. బెంబేలెత్తిన జనాలు

చైనా లోని అత్యంత ఎత్తైన టవర్స్ లో ఒకటి కాసేపు చిగురుటాకులా వణికింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. టవర్ లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు దీశారు. ఈ ఘటన షెంజెన్ నగరంలో జరిగింది. షెంజెన్ దక్షిణ చైనాలో పెద్ద నగరం. ఇది హాంకాంగ్‌కు దగ్గరలో ఉంటుంది.  షెంజెన్ లోని ఎస్ …
error: Content is protected !!