Three years of Taliban rule………………. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు వేడుకలు జరుపుకుంటున్నారు. మూడేళ్ళ క్రితం ఆగష్టు 15, 2021న US మద్దతు ఉన్న ప్రభుత్వం కుప్పకూలింది. నాటి పాలకులు ప్రవాసంలోకి వెళ్లారు. తాలిబాన్ దళాలు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నాటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ లో మానవ హక్కుల హననం …
Talibans……………………………………….. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ దళాలు మాజీ పోలీసు,ఇంటెలిజెన్స్,సైనిక అధికారులను టార్గెట్ చేస్తున్నాయి. వారి ఆచూకీ కనుగొని అంతమొందిస్తున్నాయి. కొందరిని రహస్య నిర్బంధంలో ఉంచుతున్నాయి. గతంలో తమను హింసించారని .. ఇబ్బందులు పెట్టారని అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు 2021 ఆగస్టు 15న దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి నాలుగు ప్రావిన్సులలో 100 మందికి పైగా …
Miserable conditions………………………………………….. తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సమీప దేశాలకు తరలి వెళ్లారు. అప్పట్లో కొన్నాళ్ళు చూద్దాంలే అని ఆగిన ప్రజలు ఇపుడు తినడానికి తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.పనులు లేక ..ఆహరం దొరక్క కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల మంది పిల్లలు ఆహారం అందక పస్తులు పడుకుంటున్నారు. …
Sex Trafficking vs Terrorist Groups ……………………………. ఉగ్రవాద గ్రూపులు మిలిటెంట్లకు అమ్మాయిలను ఎరగా వేస్తున్నాయి. మిలిటెంట్లపై పట్టు పెంచుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానం ఈ నాటిది కాదు. చాలా ఏళ్లగా సాగుతున్నది. ఆఫ్ఘన్ స్థాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఆకర్షణీయమైన జీతాలతో పాటు తాత్కాలిక …
దేశం సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఆఫ్ఘన్లు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదేశం కూడా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రాని నేపథ్యంలో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక మానసికంగా నలిగిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు,బ్యాంకులు, పాఠశాలలు, హోటళ్లు , వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. తెరిచిన కొన్ని బ్యాంకుల్లో డబ్బులేదు. కార్యకలాపాలు స్థంభించడంతో ఆర్ధిక వ్యవస్థ పతనమైంది. ప్రభుత్వ ఉద్యోగులు,టీచర్లు, ఇతరులు జీతాలు రాక, …
ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని తాలిబన్లు మొదటి నుంచి చెబుతున్నప్పటికీ ఆ మాట నిలబడటం లేదు. దేశ భద్రత కోసం… ప్రజల హక్కుల కోసం పాటు పడతామని అంటున్నప్పటికీ అధికార పగ్గాలు చేపట్టిన ఉగ్రవాదులు అలా వ్యవహరించగలరా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో …
Did the Taliban gain the upper hand?……………………………. పాకిస్థాన్ సహాయంతో పంజ్ షీర్ ప్రావిన్స్ తాలిబన్ల వశమైనట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలన్నీ అబద్దమని పంజ్ షీర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ చెబుతోంది. పంజ్ షీర్ లోయలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతున్నదని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించినట్టు కూడా …
Enmity………………………………………. తాలిబన్లకు పక్కలో బల్లెం లా మారింది ఐసిస్ ఖోరాసాన్ గ్రూప్. ఇది మరో ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్. ఈ గ్రూప్ ను ఎదుర్కోవడం తాలిబన్లకు సాధ్యమయ్యే పనికాదు. ఆఫ్గాన్లో ఐసిస్ ప్రతినిధిగా ఐసిస్ ఖోరాసాన్ గ్రూప్ ఏర్పడింది. ఐసిస్ 2016 లో ఈ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు ప్రకటన చేసిన వెంటనే ఆ …
తాలిబన్లతో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని .. పంజ్‌షీర్ ప్రాంతాన్నే కాకుండా అఫ్గానిస్థాన్ మొత్తాన్ని తాలిబన్ల పాలన నుంచి రక్షిస్తామని పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు తాలిబన్లతో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఒకవేళ కుదిరినా వారిని కాబుల్ పరిపాలనలో భాగంగానే పరిగణిస్తామని అంటున్నారు. అఫ్గాన్ ప్రజల హక్కులు, మహిళల భద్రత, మైనారిటీల రక్షణ కోసం …
error: Content is protected !!