టాటాల చేతిలోకి బిస్లెరీ బ్రాండ్ !
New Take Over ………………………………… పట్టణాలలో , నగరాలలో Bisleri brand water గురించి తెలియని వారు అరుదు అని చెప్పు కోవచ్చు. భారత్ లో ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్స్ లో ఎక్కువ మంది ఎంచుకునే బ్రాండ్ ఇదే. ఇపుడు ఆ బ్రాండ్’ టాటా’ గ్రూప్ చేతిలోకి వెళ్లబోతోంది. బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ …
