నందిగ్రామ్ లో వార్ వన్ సైడ్ అవుతుందా ?
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.దీంతో అందరి చూపు నందిగ్రామ్ పై కేంద్రీకృతమైంది. అక్కడి ఎన్నిక ఉత్కంఠ ను రేపుతోంది. దీదీ 2011,2016 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.2011లో తొలిసారిగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. …