అతగాడిని ఆత్మే చంపిందా ??
Was his death suspicious?……………… ఎన్నో దెయ్యాలను గౌరవ్ తివారీ వేటాడాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ చివరికి అతనే ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు.. ఆత్మే అతడిని చంపిందని అభిమానులు అంటారు.జూలై 7, 2016 లో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలోని గౌరవ్ తివారీ ఇల్లు.. ఉదయం పది గంటలు దాటింది. గౌరవ్ తివారీ గదిలో నుంచి …