‘నరబలి’ సంచలనం !
Human Sacrifice ………………………………………………. కేరళ నరబలి ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు మహిళలను బలి ఇచ్చి వారి మాంసాన్ని తినేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భగవత్ సింగ్ ,లైలా దంపతులు షఫీ అనే మంత్రగాడి సహకారంతో..కోటీశ్వరులు అయిపోవచ్చనే దురాశతో ఇద్దరు మహిళలను బలి ఇచ్చారు. ఈ కేసు విచారణ జరిగే కొద్దీ దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయట పడుతున్నాయి. ముగ్గురు నిందితులు(దంపతులతో …