సత్తా చాటితే .. నవ్వినవాళ్ళే పొగుడుతారు !!
Paresh Turlapati……. ………………….. తొక్కేయడం..కాస్ట్ కౌచింగ్.. ప్రోత్సాహం.. ఈ మూడూ డిఫరెంట్ సబ్జెక్ట్స్.. అన్ని రంగాల్లో ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఈ మూడు అనుభవాలను ఎదుర్కొనే ఉంటారు..అయితే మొదటి రెంటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడితే మూడోది పాజిటివ్ లైన్ లో ఉంటుంది. దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో మొదటి రెండు ప్రథమ స్థానాలను ఆక్రమిస్తున్నాయి.. …