ఆ కారు వెనుక అంత కథ ఉందా ? (2)
Suresh vmrg……………………………….. అంతకు ముందు 1979 రోజుల్లోకి వెళితే ….. . మారుతీ ఉద్యోగ్ చుట్టూ రాజకీయ నీలినీడలు కమ్ముకున్న సమయంలో సంజయ్‌గాంధీ వయసు నిండా ఇరవై మూడేళ్లే. మారుతీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడతను. సంజయ్‌గాంధీకి రాజకీయాల మీద మంచి ఆసక్తి వుంది. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి రాష్ట్రం లోనూ మారుతీ కార్ల తయారీ …