ప్రాణం తీసిన ప్రేమ – ఒరు ఫ్లాష్ బ్లాక్ !

Taadi Prakash………………………………….. 1980 లో SUMMER OF 42 అనే అమెరికన్ ఫిల్మ్ చూశాను. విశాఖపట్నంలో, జగదాంబ థియేటర్లో. పదిహేనేళ్ళ విద్యార్థి ఒకడు స్కూల్ టీచర్ని ఇష్టపడతాడు. ఆమెకి పెళ్ళయింది. భర్త ఎక్కడో యుద్ధరంగంలో ఉంటాడు. కుర్రాడికి కాంక్ష … నవయవ్వనం… క్యూరియాసిటీ… ఆమె కావాలని బలంగా అనిపిస్తుంది. కొన్ని వూరించే చిన్న చిన్న సంఘటనలు… …

ఆమె ఎంగిలి చేసిన యాపిల్ ఖరీదు 26 వేలా ?

Taadi Prakash…………………….. విశృంఖలం.. కామోత్సవం ! తెలుగు వెండితెరమీద రతీదేవి. నీ టేబుల్ మీద నీళ్ళు కలపని బ్లాక్ లేబుల్. దక్షిణాదిని ధ్వంసం చేసిన సెక్స్ బాంబ్! సిల్క్ స్మితని యిలా ఎన్నిమాటలన్నా అనొచ్చు, మా ఏలూరమ్మాయే. ఆ డాన్స్ లో అంత వూపూ, ఆ చూపులో అంత కైపూ వుందంటే – ఏలూరా మజాకా! …

సట్లెజ్ కెరటాలు పిలిచాయా బంగోరె! (2)

Taadi Prakash…………………………………………………….. 1975 నుంచీ 79 దాకా తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టు రీసెర్చి అధికారిగా, 1980 నుంచీ ఒక ఏడాది వేమన పరిశోధన ప్రాజెక్టులో పని చేశారు.బాసిజం, ప్రభుత్వ ప్రాజెక్టులకు వుండే పరిమితులు ఆయన్ని నిరాశపరిచాయి. 1981లో ఆంధ్రా వర్శిటీ వీసీ ఆవుల సాంబశివరావు బంగోరెని పిలిచారు. ‘వేమన-సి.ఆర్.రెడ్డి’ ప్రాజెక్టు …

సట్లెజ్ కెరటాలు పిలిచాయా బంగోరె! (1)

Taadi Prakash ……………………………………………………….. Who is this Bangore …………………………… సాహిత్యం… బంగోరె… పరిశోధన… ఇవి మూడూ వేర్వేరు మాటలు కావు. ఒక్కటే. తపన… శోధన… రచన అన్నా అదే అర్థం. ఒక బ్రౌను. ఒక రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ. ఒక ఆరుద్ర, అవును… ఆ రాక్షస పరిశోధకుల వారసుడు బంగోరె ఒక్కడే. పుస్తకాల సేకరణ… …

“ఆత్మహత్య చేసుకుంటా”..నటి మీరా మిథున్ !

కోలీవుడ్ నటి మీరా మిథున్ మళ్ళీ వార్తల్లో కెక్కింది. ఈ సారి ఆత్మహత్య చేసుకోబోతున్నా అంటూ  ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. తమిళనాడు సీఎం స్టాలిన్,  పీఎం నరేంద్ర మోడీలను టాగ్ చేసింది. నాలుగైదు సినిమాల్లో నటించిన మీరా మిథున్ నటిగా పెద్దగా గుర్తింపు సంపాదించలేక పోయారు. అందాల పోటీలు నిర్వహిస్తూ.. రియాల్టీ షో …
error: Content is protected !!