Taadi Prakash ……………………………………. నవరంగ్ లో నవయవ్వన జయబాధురి…అలంకార్ లో చిలిపి నవ్వుల విద్యా సిన్హా…ఊర్వశిలో ఊపిరాడనివ్వని హేమమాలిని…ఆ పక్క చికిలి చూపుల జరీనా వాహబ్… ఈ పక్క అనురాధా పటేల్, రేఖల ఉత్సవ్! ఎర్లీ సెవెంటీస్… విజయవాడ ధియేటర్లలోనాన్ స్టాప్ సెలబ్రేషన్! ఇది చాలదన్నట్టు….విజయాటాకీస్ ముందు వాల్ పోస్టర్ లో వెల్లకిలా పడుకుని వొళ్లు …
Bharadwaja Rangavajhala…………………………………….. ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు చాలా సీరియస్సుగా ఉండటమే కాదు … యమ సీరియస్సు రచనలూ చేస్తారు. నేను ఆవిడను కారల్ రంగనాయకమ్మ అని పిలుస్తాను. నిజానికి రంగనాయకమ్మ మార్క్స్ అని పిలవాలిగానీ దానికంటే కూడా కారల్ రంగనాయకమ్మ అంటేనే బాగుంటుంది. నేను లైబ్రరీ నుంచీ రోజుకో పుస్తకం తెచ్చి చదివేసిన రోజుల్లో అనగా …
Taadi Prakash …………………………………………… Old man and the sea of telugu literature ……………………………………… మన వాళ్లు వొట్టి వెధవాయిలోయ్! ఎంతసేపూ 30 రోజుల్లో రామోజీరావు అవ్వడం ఎలా? అన్న పాడు బుద్ధులే తప్ప, పది కథల్తోనే ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవడం ఎలా? అని ఆలోచించే వాళ్లెవరైనా వున్నారా? ఒక్క సి.రామచంద్రరావుగారు తప్ప! …
error: Content is protected !!