ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే …
Bharadwaja Rangavajhala……………………………….. ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా …ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజుగారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే … …