ఇదొక ప్రకృతి ‘చిత్రం’ !
పై ఫొటోలో కనిపించే ఆ పెద్ద రాయిని అక్కడికి ఎవరు చేర్చారో ఎవరికి తెలియదు. కొండ వాలు ప్రాంతంలో ఉన్న ఆ రాయి కొన్ని వేల ఏళ్ళనుంచి అలాగే కదలకుండా ఉంది. దగ్గరకెళ్ళి చూస్తే మీద పడుతుందేమో అన్న భయం కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి చిత్రమైన రాళ్లు , కట్టడాలు, గుళ్ళు , గోపురాలు, …