సంచలనాలకు శ్రీకారం చుట్టిన ఇద్దరు మిత్రులు
Records and sensations …………………. ఈ ఫొటోలో కనిపించే కుర్రాళ్ళు ఇద్దరూ సామాన్యులు కాదు. 19 ఏళ్ల కే వ్యాపార రంగంలో సంచలనాలకు శ్రీకారం చుట్టారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఏకంగా రూ. 7వేల కోట్లకు పైగా విలువైన కంపెనీని సృష్టించి రికార్డు సృష్టించారు. వెయ్యి కోట్ల సంపద కూడబెట్టి తాజాగా భారత్ లో బిలియనీర్ల …
